{"product_id":"enthavaraku-by-hari-varma-paperback","title":"Enthavaraku? By HARI VARMA (Telugu Edition) Paperback","description":"\u003cp\u003e\u003cspan\u003eపరిగెత్తి పరిగెత్తి వెనక్కి తిరిగి చూస్తే అసలు ఎందుకు పరిగెడుతున్నామో కూడా గుర్తు ఉండట్లేదు, ఆ పరుగులో పడిపోయి మనకు నిజంగా ఏం కావాలో కూడా మరిచిపోతున్నాం. ఇలా ఆశల మేడలు కట్టుకుంటూ పరిగెడుతూనే ఉంటే, ఆ పరుగు మనల్ని పాడె మీద పడుకోబెట్టే వరకు ఆగదేమో. ఏమో .. నాక్కూడా తెలియదు. కాని ఆ భయం నుండి పుట్టిందే ఈ కథ. బుక్ టైటిల్ చూసి, మొత్తంగా ఫిలాసఫీ ఏమో అనుకోకండి, ఇందులో మూడు ప్రేమ కథలు ఉన్నాయి. అలా అని ఇది ప్రేమ కథ కూడా కాదు. This story revolves around many aspects of life. ఈ కథ రాస్తున్నప్పుడు నేను ఎంతో ఆనందాన్ని పొందాను, చదువుతున్నప్పుడు మీరు కూడా అంతే ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ, మీ వర్మ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"The Indian Book Store","offers":[{"title":"Default Title","offer_id":45824231506056,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0590\/3830\/2344\/files\/71l9FbSCRFL._SY385_44b509d9-d8a0-4598-952b-1da26569d46f.jpg?v=1778767047","url":"https:\/\/www.theindianbookstore.in\/products\/enthavaraku-by-hari-varma-paperback","provider":"The Indian Book Store","version":"1.0","type":"link"}