{"product_id":"seetha-rasina-ramayanam-telugu-novel-by-sampreeth-shivaiah-neeli-paperback","title":"Seetha Rasina Ramayanam - Telugu Novel By Sampreeth Shivaiah Neeli (Paperback)","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"9334422289\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"879djc-qrjtdm-nk4ekx-zfglpd\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఒక్క నిమిషం... మీ లైఫ్లో 'రీవైండ్' బటన్ ఉంటే, ఏ రోజుకు వెళ్తారు? ఏ తప్పును సరిదిద్దుకుంటారు? ఏ మాటను మార్చుకుంటారు? ఈ కథ అలాంటి ఒక 'రీవైండ్' బటన్ దొరికిన వాళ్ళది. ఇది సీతారాముల కథ. మనలాంటి వాళ్ళ కథ. వాళ్ళు ప్రేమించుకున్నారు. ఒక చిన్న తప్పు చేశారు. కానీ వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి టైమే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఇది లవ్ స్టోరీనే. కానీ మీరు రోజూ చదివే లవ్ స్టోరీ కాదు. ఎందుకంటే, కొన్నిసార్లు మనం గెలిచామనుకున్న చోటే, అసలు ఆట మొదలవుతుంది. ఈ పుస్తకం మొదటి పేజీ మొదలుపెట్టినప్పటి నుండి, చివరి పేజీ పూర్తయ్యేలోపు, ప్రేమ గురించి, కాలం గురించి, మనం నమ్మే నిజాల గురించి ఒక్కసారైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. ఈ కొత్త రామాయణంలోకి స్వాగతం.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"9334422289\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"w3cs71-3z9265-57hf0v-11p9mk\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e","brand":"The Indian Book Store","offers":[{"title":"Default Title","offer_id":45826650996872,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0590\/3830\/2344\/files\/seetha-rasina-ramayanam-telugu-novel-original-imahj33nmnqhyezh.webp?v=1778830415","url":"https:\/\/www.theindianbookstore.in\/products\/seetha-rasina-ramayanam-telugu-novel-by-sampreeth-shivaiah-neeli-paperback","provider":"The Indian Book Store","version":"1.0","type":"link"}